Ricky Ponting: కోహ్లి ఫామ్ లోకి రావాలంటే ఇదొక్కటే మార్గం..! 12 h ago

featured-image

విరాట్ కోహ్లి కొంతకాలంగా పేలవ ఫామ్‌తో అవస్థలు పడుతున్నాడు. స్వదేశంలో కివీస్‌తో సిరీస్‌లో విఫలమైన విరాట్.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌లోనూ నిరాశపరిచాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఒక్క సెంచరీ మినహా పెద్దగా ప్రభావం చూపించలేదు. పరుగులు చేయాలనే కసి ఉన్నా భారీ స్కోర్లు చేయలేకపోయాడు. ఐదు టెస్టుల్లో 23.75 సగటుతో 190 రన్స్ చేశాడు. ఈ సిరీ స్‌ లో తొమ్మిది ఇన్నింగ్స్లు ఆడితే ఎనిమిదిసార్లు ఒకేలా ఔటయ్యాడు. ఆఫ్‌సైడ్‌ లోగిలిలో పడిన బంతిని స్లిప్ లేదా వికెట్‌వ‌ర్క్ క్యాచ్‌గా దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో కోహ్లికి ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక సూచన చేశాడు. విరాట్ తిరిగి ఫామ్ అందుకోవాలంటే కొన్ని రోజులకు ఆట నుంచి విరామం తీసుకోవాలని సూచించాడు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD